French President Macron : ఎలాన్ మస్క్ పై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఆరోపణలు..! 21 h ago
ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మస్క్ పై ఆరోపణలు చేశారు. టెస్లా అధినేత తమ దేశ ఎన్నికల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. మస్క్ ప్రపంచవ్యాప్తంగా అధికార మార్పిడి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారని, ప్రగతిశీల సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కెనడా ప్రధాని ట్రూడో కూడా స్పందిస్తూ, "మనం ఆ విషయాలు మాట్లాడితే, ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా యజమాని అంతగా ఎన్నికలపై జోక్యం చేసుకొంటారనుకోలేదు" అని అన్నారు.